తమిళనాడు(తంజావూర్)లోని
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ)...
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-06, అసోసియేట్ ప్రొఫెసర్-01, అసిస్టెంట్ ప్రొఫెసర్-02.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎంటమాలజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 17.01.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://iifpt.edu.in/careerprof.php
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి