8, డిసెంబర్ 2020, మంగళవారం

సీడీఆర్‌ఐలో సైంటిస్ట్ పోస్టులు.. చివరి తేది జనవరి 15, 2021

 


లక్నోలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సైంటిస్ట్-07, సీనియర్ సైంటిస్ట్-07, ప్రిన్సిపల్ సైంటిస్ట్-01.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 5.12.2020
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.02.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cdri.res.in

కామెంట్‌లు లేవు: