ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు NMMS స్కాలర్ షిప్ పరీక్ష 2020 గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వారి చదువులకు కావాల్సిన ఆర్థిక భరోసాను కల్పించడానికి భారతీయ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (NMMS) స్కాలర్ షిప్ పరీక్ష ఫిబ్రవరి 14, 2021 న నిర్వహించనున్నారు.
ఈ NMMS 2020 పరీక్షలకు దరఖాస్తుల గడువును మరోసారి పెంచారు. జనవరి 9,2021 వరకూ ఈ స్కాలర్ షిప్ పరీక్షల గడువును పెంచారు.
విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ లను తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి