ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ UPSC నుంచి వచ్చినది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) -2020 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. IFS 2020 Mains Exam Schedule Update

తాజాగా UPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) మెయిన్స్  పరీక్షలు ఫిబ్రవరి 28,2021 నుండి మార్చి 7,2021 వరకూ జరగనున్నాయి.

ప్రతీ రోజు రెండు సెషన్ లలో  ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

మొదటి సెషన్9AM TO 12PM
రెండవ సెషన్ 2PM TO 5 PM

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షల  షెడ్యూల్ ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

Notification